Friday, January 7, 2011

వేదన

నాలుగు దిక్కులతో మంచె వేసి
నీలి మేఘాల పరుపు వేసి
తారలతో తోరణాలు వేసి
రాని రవికిరణం కోసం పరితపిస్తావు
రోజూ విరహవేదన అనుభవించే నీకు
నా హృదయ వేదన ఎలా చెప్పేది.

No comments:

Post a Comment